శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి హుండీ ఆదాయం రూ 26,54,669లు.

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహకాళి దేవస్థానము హుండీలు గురువారం ఉ.9గం.లకు ఆలయ కార్యనిర్వహణాధికారి.జి.మనోహర్రెడ్డి ,కార్యనిర్వహణాధికారి, సత్యమూర్తి ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ సురిటి.రామేశ్వర్ మరియు సురిటి.కామేశ్వర్, మాజీ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ ల మరియు భక్తుల సమక్షములో హుండీలు విప్పి లెక్కింపు చేయగా నోట్స్ రూ.24,47,518/-లు కాయిన్స్ రూ.2,07,151/-లు మొత్తం రూ.26,54,669/-లు హుండి ఆదాయం వచ్చిందన్నారు. బంగారు 1095గ్రాములు, వెండి 10-500గ్రాములు హుండీ లో వచ్చి నట్లు ఈ ఓ తెలియ జేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *