దర్శి నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఎస్. జాన్సన్ మండలంలోని శివరాంపురం, తాళ్లూరు పోలింగ్ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. పోలింగ్ స్టేషన్ వసతులను, దివ్యాంగులు ఓటుకు వెళ్లేందుకు ర్యాంప్‌లు ఏర్పాటుచేశారా లేదా పరిశీలిం చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంకట ఇంచార్జి ఆర్ఐ చంద్రశేఖరరావు, బూత్ లెవెల్ అధికారులు ఉన్నారు.
