పి జి ఆర్ ఎస్ కు మూడు అర్జీలు By JSDM NEWS Updated: Mon, 28 Jul, 2025 6:54 PM ఆంధ్రప్రదేశ్ Follow on 28 Jul తాళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ (పిజిఆర్ఎస్ ) కు మూడు భూ సమస్యలపై వినతులు అందినట్లు తహసీల్దార్ బివి రమణా రావు తెలిపారు. పరిశీలించి తగిన పరిష్కారం చూపుతామని బాధితులకు తెలిపారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe