పి జి ఆర్ ఎస్ కు మూడు అర్జీలు

తాళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ (పిజిఆర్ఎస్ ) కు మూడు భూ సమస్యలపై వినతులు అందినట్లు తహసీల్దార్ బివి రమణా రావు తెలిపారు. పరిశీలించి తగిన పరిష్కారం చూపుతామని బాధితులకు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *