స్వమిత్ర పై తాళ్లూరు, మాధవరం, మన్నేపల్లి, నాగంబొట్ల పాలెం, వెలుగు వారి పాలెం పంచాయితీ ల కు చెందిన సిబ్బందికి శిక్షణను ప్రారంభించారు. ఎంపీడీఓ దార హనుమంత రావు, కార్యాలయ పర్యవేక్షకులు సానికామ్ము నత్యంలు కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేసారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: