ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నకు ఐదు వినతులు అందినట్లు తహసీవినతుల బివీ రమణా రావు తెలిపారు. అందులో జాయింట్ ఎల్ పీ ఎం పై నాలుగు వినతులు, పట్టాదారు పాస్ పుస్తకాల నిమిత్తం మూడు వినతులు అందినట్లు చెప్పారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు, ఎంఈఓ జి నుబ్బయ్య, ఎవో సానికొమ్ము నత్యం, ఎపీఓ వెంకటేశ్వర్లు, ఎపీఎం దేవరాజ్, హౌసింగ్ ఎఈ హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.
