విద్యార్థులకు జీరో అకౌంట్ ప్రారంభం

తూర్పుగంగవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు జీరో అకౌంట్ను సోమవారం ప్రారంభించారు. పీఎం శ్రీ వకేషనల్ ఎడ్యుకేషన్ (బి ఎఫ్ ఎస్ఐ ) కోర్సులో బాగంగా యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా లో జీరో అకౌంట్ను ప్రారంభించారు. విద్యార్థులు అందరూ అకౌంట్స్ తీసుకోవాలని కోరారు. బి ఎఫ్ ఎస్ ఐ ఓకేషనల్ ట్రైనర్ వై అంజి బాబు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *