కొర్రపాటి వారి పాలెంలో రేషన్ దుకాణాన్ని బుధవారం తహసీల్దార్ రమణా రావు, ఎన్ఫోర్స్మెంటు డీటీ లక్ష్మినారాయణను అకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆర్డీఓ ఆదేశాల మేరకు దుకాణాన్ని తనిఖీ చేసి సరుకు మొత్తం, రికార్డులను క్షున్నంగా పరిశీలించారు. దుకాణంలో ఉన్న నరుకు, రికార్డులలో నమోదు అయిన నరుకు వివరాలను లెక్కలను పరిశీలించి తగు నివేదిక ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు. విఆ౦ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
