తాళ్లూరు మండలం లోని మన్నేపల్లి సొసైటీ పరిధిలో రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉన్నట్లు సొసైటీ చైర్మన్ గొంది రమణా రెడ్డి (సమర) తెలిపారు. రైతులు తమ పొలం పాన్ పుస్తకం, ఆధార్ జిరాక్స్ తీసుకుని వస్తే వివరాలు నమోదు చేసుకుని యూరియా అందిస్తామని తెలిపారు.