ఎంపీడీఓ గా ప్రమోషన్ పై కొమరోలు వెళ్లనున్న ఎన్టీ సానికొమ్ము సత్యంను గురువారం మండల ప్రజా ప్రతినిథులు ఘనంగా నన్మానించారు. ఆయన సేవలను కొనియాడారు. ఎంపీపీ శ్రీనివాస రావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైన్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, నర్పంచి మేకల చార్లేన్ నర్జన్, నీటి సంఘం ఉపాధ్యక్షుడు తూము శివ నాగి రెడ్డి, రామయ్య తదితరులు పాల్గొన్నారు .
