పరిశ్రమల స్థాపనలో మహిళలు ముందుకు రావాలని డీఐసీ డైర్టెర్ ధన సరస్వతి అన్నారు. వెలుగు కార్యాలయంలో శుక్రవారం పొదుపు సంఘ మహిళలతో సమావేశం నిర్వహించారు. ఎపీఎం దేవరాజ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. డీఐసీ డైరెక్టర్ ధర నరస్వతి మాట్లాడుతూ …పీఎం ఈ జీ పి, పీఎం ఎఫ్ ఎంలలో బాగంగా ప్రతి మహిళా చిన్న మధ్య తరగతి పరిశ్రమలు స్థాపించి పారిశ్రామికంగా ఎదగాలని మంచి ఎంటర్సైన్యూర్గా గుర్తింపు తెచ్చుకోవాలని కోరారు. ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని వివరించారు. సీసీ మోహన రావు తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమల స్థాపనలో మహిళల ముందుకు రావాలి
26
Sep