బీసీ సంక్షేమ వసతి గృహాన్ని శనివారం జిల్లా జిల్లా సహాయ సంక్షేమాధికారి దయాకర్ అకస్మిక తనిఖీ నిర్వహించారు. వసతి గృహంలోని విద్యార్థుల మోనును, వసతిని పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత ను గమనించి సంతృప్తి వ్యక్తం చేసారు. విద్యార్థులకు అందిచాల్సిన దుప్పట్లు వగైరాలు అందించారా లేదా అని ప్రశ్నించారు. రికార్డులు పరిశీలించారు. వసతి గృహాం వద్దకే తాగు నీటిని వాహనంలో తెప్పించుకోవాలని చెప్పారు. వసతి గృహా సంక్షేమాధికారి తెరెజమ్మ తదితరులు పాల్గొన్నారు.
