బేగంపేట డిసెంబర్ 31
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఇటీవల కంటికి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న బిజెపి సీనియర్ నాయకులు విజయ్ కుమార్ ను బిజెపి యువ నాయకులు మర్రిపురు రవారెడ్డి బుధవారం పరామర్శించారు. మరి కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలంటూ పురు రవా రెడ్డి విజయ్ కుమార్ కు సూచించారు. విజయకుమార్ ను పరామర్శించిన వారిలో మర్రి వెంట మహేష్ కుమార్, సంతోష్ ,బాబురావు, సంధ్యాలక్ష్మి ,విశాల్, వికాస్ తదితరులు ఉన్నారు.
