పంచాయితీ అబివృద్ధికి సహకరించాలి- ఎంపీడీఓ అజిత

ప్రజలు ఇంటి పన్నులు చెల్లించి పంచాయితీ అభివృద్ధికి తమ వంతు చేయూత
ఇవ్వాలని ఎంపీడీఓ అజిత కోరారు. కొర్రపాటి వారి పాలెంను ఆమె శుక్రవారం నందర్శించారు. ఇంటి చెల్లింపుపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్య పరచారు. తెలుగు దేశం పార్టీ రాష్ట్ర యువజన విభాగం గొల్లపూడి వేణుబాబు ఇంటి పన్ను చెల్లించి మిగిలిన వారికి కూడ చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరిం కోరారు. ఎంపీడీఓ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఆంధ్ర, అక్షర సర్వే నిర్వహణ, ఎన్ డబ్ల్యు పీ సీ షేడ్ ను పరిశీలించారు. చెత్త సంపద కేంద్రానికి ప్రహరీ గోడను ఏర్పాటు చేసి సంపద కేంద్రాన్ని నద్వినియోగం లొ తీసుకురావాలని కోరారు. పంచాయితీ కార్యదర్శి శేషమ్మ, నచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *