ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు స్వాగతం పలికారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: