రబీలో ఇప్పటి వరకు 17,536 ల్యాండ్ పార్సిల్స్ చేయటం జరిగిందని వాటిలో నమోదు చేసిన వివరాలు సక్రమంగా ఉన్నాయో లేవో సూపర్ చెక్ చేయటం జరుగుతుందని మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు చెప్పారు. మండలంలోని మల్కాపురం, రజానగరం, తాళ్లూరులలో పంట నమోదు వివరాలను మంగళవారం పరిశీలించారు. వి ఏఏ సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
