నిరంతర సాధనతో ఉత్తమ ఫలితాలు

విద్యార్థులు నిరంతర సాధనతో ఉత్తమ మార్కులు పొందవచ్చని వికే ఉన్నత పాఠశాల ప్రత్యేక పరిశీలకులు, వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. వికే ఉన్నత పాఠశాలను ఆయన బుధవారం పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థులు స్టడీ అవర్స్ ను పరిశీలించారు. సైన్స్ పరీక్షలలతో మెలుకువలను తెలిపారు. డిప్రషన్ ను అధిగమిస్తే మంచి మార్కులు సాధిస్తారని అనవసర ఆందోళన చెందకుండా ధైర్యంగా పరీక్షలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. హెచ్ఎం మిల్టన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *