ఘనంగా డాక్టర్ గొట్టిపాటి పిఏ చైతన్య జన్మదిన వేడుకలు నిర్వహణ By JSDM NEWS Updated: Thu, 09 Apr, 2026 5:52 AM ఆంధ్రప్రదేశ్ Follow on 09 Apr దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పి. ఏ చైతన్య జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. అధిక సంఖ్యలో టిడిపి నాయకులు అభిమానులు చైతన్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలి పారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe