లక్కవరం గ్రామంలో అగ్ని ప్రమాదంలో నరస్వం కోల్పోయి కట్టు బట్టలతో మిగిలిన తాళ్లూరు మండల కాంగ్రెన్ పార్టీ అధ్యక్షుడు కూకట్ల వీర బ్రహ్మం కుటుంబాన్ని పలువురు నాయకులు పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబాన్ని ఓదార్చారు. కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజక వర్గ ఇన్చార్జి, రాష్ట్ర కెకెనీ చైర్మన్ కైపు వెంకట క్రిష్టా రెడ్డి, ఆయన సతీమణి శాలిని సంఘటన ప్రాంతాన్ని నందర్శించి కుటుంబానికి దైర్యం చెప్పారు. కాంగ్రెన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైన్ షర్మిలా పీఎన్, మాజీ ఎంపీ ఏపీసీపీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జెడీ శీలం, మీజీ ఎమ్మెల్యే, గుంటూరు వర్కింగ్ ప్రసిడెంట్ మస్తాన్ వలి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా కూకట్ల కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి తగిన న్యాయం చెయ్యాలని కోరారు.
