మంత్రి స్వామిని కలిసిన డీపీవోఎం అనుపమ

రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ బాల వీరాంజనే య స్వామిని జిల్లా పంచాయతీ అధికారి ఎం.అనుపమ మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి స్వగ్రామమైన తూర్పునాయుడుపాలెంలో మంత్రి స్వామిని డీపీవో అనుపమ కలిసి మర్యాదపూర్వకంగా బొకే ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలను మంత్రి స్వామికి ఆమె వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *