మల్కాజ్ గిరి జూలై 1,(జే ఎస్ డి ఎం న్యూస్) :
కూకట్ పల్లి నియోజకవర్గం
లోని ఓల్డ్ బో యినపల్లి, హస్మత్ పేట, ఫతేనగర్, బేగంపేట నాలుగు డివిజన్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు. గడిచిన రెండున్నర సంవత్సరాలుగా నిధులు ఇవ్వలేదని ఓల్డ్ బోయినపల్లి, హస్మత్ పేట, ఫతేనగర్, బేగంపేట డివిజన్లకు నిధులు మంజూరు కాకపోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం నేపథ్యంలో తలెత్తే సమస్యలతో పాటు పెండింగ్ పనులను పూర్తి చేసేవిధంగా చర్యలుతీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమలో మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్, ఇర్ఫాన్, హరినాధ్ , పోచయ్య తదితరులు ఉన్నారు.

