కూకట్ పల్లి జూలై 1 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 42 మంది లబ్ధిదారులకు బుధవారం క్యాంపు కార్యాలయములో కూకట్ పల్లి నియోజక వర్గం కు చెందిన 42 మందికి సి.యం. ఆర్ ఎఫ్ ఫండ్స్ ద్వారా రూ.. 15,31,000 చెక్కులను ఎమ్మెల్యే మాధవరంఅందచేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే మాధవరం,సి ఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియ జేశారు.




