హైదరాబాద్ జులై 31,(జే ఎస్ డి ఎం న్యూస్) :
గోల్కొండ బోనాలు ప్రశాంతంగా నిర్వహించిన హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సజ్జనార్ కి బోయినపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ అభినందనలు తెలియ జేశారు.అలాగే ఆగస్ట్ 2,3తేదీలలో జరగనున్న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతర ను కూడా సి.పి.సజ్జనార్ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రత నడుమ నిర్వహించి విజయవంతం చేస్తారని ముప్పిడి ఆశాభావం వ్యక్తం చేశారు.
