దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణు గోపాల్ ను తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు సోమవారం ఘనంగా నన్మానించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనను కలుసుకుని ఘన శాలువాతో సత్కరించారు. ఆయన హయాంలో చేసిన పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు.
