వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయం లో జరిగిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి 155 వ జయంతి సందర్బంగా కార్యక్రమం నిర్వహించారు . ప్రకాశం పంతులు గారి చిత్ర పటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు ఆర్పీంచారు, ఒంగోలు నియోజకవర్గం ఇంచార్జి చుండూరి రవిబాబు, నగర అధ్యక్షులు కటారి శంకర్,స్టేట్ జాయింట్ సెక్రటరీ దామరాజు క్రాంతికుమార్, ప్రకాశం పంతులు గారి త్యాగాలు,ఆయన గొప్పతనాన్ని, బ్రిటిష్ వారిమీద అయన చేసిన పోరాటం, బ్రిటిష్ వారి తుపాకీ కి గుండె చూపి కాల్చ తెగువ నేటికీ ప్రజలు తలుచుకుంటున్నారు. అయన రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి చేసిన సేవలు,గురించి వక్తలు కొనియాడారు, ఈ కార్యక్రమం లో లంకపోతు అంజిరెడ్డి, భూమిరెడ్డి రమణమ్మ,కార్పొరేటర్ వెన్నపూస వెంకటేశ్వర రెడ్డి,SK ఖాదర్ బాషా, B శ్రీనివాసరెడ్డి,నారపరెడ్డి,దేవా,గున్నా అమర్,ఎదురు మాల్యాద్రి,p సురేష్,మారుతి, నగర నాయకులు పాల్గొన్నారు.
