జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిగా రజనీకుమారి

జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిగా రజనీకుమారి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బుధవారం ప్రకాశం భవనంలో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *