దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) 24వ విడత నిధులు త్వరలోనే జమ కానున్నాయి.
📌 ముఖ్య వివరాలు:
- విడత సాయం: రూ. 2,000 (ఏటా రూ. 6,000)
- విడుదల తేదీ: దసరాకు ముందే, అక్టోబర్ 17న జమ అయ్యే అవకాశం (అధికారిక ప్రకటన రావాల్సి ఉంది)
- ఏపీ రైతులకు: ‘అన్నదాత సుఖీభవ’ తో కలిపి వస్తే దాదాపు రూ. 6,000 వరకు అందే అవకాశం ఉంది
⚠️ డబ్బులు పడాలంటే ఈ 3 పనులు తప్పనిసరి:
- ఆధార్ ఆధారిత e-KYC పూర్తయి ఉండాలి
- బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ & NPCI (DBT) యాక్టివ్గా ఉండాలి
- పోర్టల్లో భూమి వివరాలు (Land Seeding: Yes) నమోదై ఉండాలి
💰 పీఎం కిసాన్ & అన్నదాత సుఖీభవ స్టేటస్ 👇
https://apgovtschemes.com/annadata-sukhibhava-2nd-installment-2026/