న్యూఢిల్లీ అక్టోబర్ 13 (జె ఎస్ డి ఎం న్యూస్) :
భారత జాతీయ కాంగ్రెస్ (INC) జాతీయ అధ్యక్షుడు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు (Leader of the Opposition) మల్లి ఖార్జున్ ఖర్గేను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఆయన వెంట కాంగ్రెస్ యువ నాయకుడు అభిషేక్ అడపా తదితరులు ఉన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: