తాళ్లూరు: తాళ్లూరులో రాజకీయ నాయకుల విగ్రహాలకు పంచాయితీ అధికారులు మునుగులు తొడిగారు. ప్లేక్సీలను తొలగించారు. ఎన్నికల నిబంధనలలో బాగంగా మండలంలోని అన్ని పంచాయితీలలో ప్లెక్సీలను తొలగించాలని, విగ్రహాలకు ముసుగులు వేసినట్లు ఎంపీడీఓ అజిత తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: