ముండ్లమూరు మండలం లో పోస్టల్ బ్యాలెట్ లు 120

ముండ్లమూరు : స్థానిక సంస్థల ఎన్నిక లకు ఎలక్షన్ డ్యూటీ వేసిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ లను సోమవారం నాడు ఆర్ ఓ టి హనుమంతరావు ఆధ్వర్యంలో ఉద్యోగులకు అందజేశారు. అందుకు సంబంధించిన పత్రం లను అందజేసి గెజిటెడ్ ఉద్యోగులచే సంతకాలు చేయించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోస్టల్ డబ్బాలో వేశారు. ఈ కార్యక్రమంలో జి వి ఎస్ కే పరమేశ్వరి, ఎస్.కె మస్తాన్ వలి, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *