చంద్రన్న ఉన్నంతవరకు రైతులకు భరోసా కల్పిస్తాం – ఇది మంచి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టు కుంటాం – ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

Continue reading

సూపర్ సిక్స్ – సూపర్ సక్సెస్అన్నదాత సుఖీభవ పథకం – నిధులు విడుదల చేసిన సీఎంరైతుల ఖాతాలకు తొలివిడతగా రూ.7 వేల చొప్పున జమ -46,85,838 మంది రైతులకు రూ.3,175 కోట్ల మేర లబ్దిరైతును రాజు చేయాలన్నదే కూటమి లక్ష్యంటెక్నాలజీ ద్వారా పంటలపై సూచనలు*వచ్చే సీజన్‌కు వెలుగొండ ఫేజ్ 1 పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు కృష్ణా నీళ్లు – ప్రకాశం జిల్లా దర్శిలో పచ్చని పొలాలు, రైతన్నల మధ్య అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Continue reading