చిరుధాన్యాల వలన కలిగే బహుళ ప్రయోజనాలపై తాళ్లూరు వ్యవసాయాధికారి విస్తృత ప్రచారం – చిరుధాన్యాల ప్రాధాన్యత వివరిస్తూ వివిధ రంగాల మహిళలు, సంఘాలు, విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి చైతన్య పరుస్తున్న వ్యవసాయాధికారి- తాళ్లూరు వ్యవసాయాధికారి కార్యాలయం వద్ద జాతీయ తృణ ధాన్యాల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహణ

Continue reading