రసూల్ పుర బాలం రాయ్ దండు మారెమ్మ అమ్మవారి ఆలయంలో శనివారం పౌర్ణమినీ పురస్కరించుకుని నిర్వహించిన హోమం, పూజలలో దళిత రత్న
దర్గా రవికుమార్ దంపతులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ దండు మారెమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరినీ చల్లంగా కాపాడాలని కోరుకున్నాననీ అన్నారు .ఈ పూజలలో డి .ఉమాదేవి, భాగ్య ,కస్తూరి భాయ్, కళ్యాణి, రచిత ,బృంద ,శ్రీకాంత్ ,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

