• No categories
  • No categories

సీతారాముల జీవిత చరిత్ర అందరికీ సదా ఆదర్శప్రాయం: ప్రకాశం జిల్లా ఎస్పీ ఎ. ఆర్ దామోదర్ – సిబ్బందికి మరియు ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియచేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఎ. ఆర్ దామోదర్ – జిల్లాలోని ప్రముఖ దేవాలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు: జిల్లా ఎస్పీ

Continue reading

అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ – ఏఎస్ఐ కుటుంబాన్ని ఓదార్చి, వారికి మనోధైర్యాన్ని నింపి ప్రగాఢ సానుభూతి తెలిపిన జిల్లా ఎస్పీ – అతని కుటుంబానికి పోలీస్ శాఖ అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ఎస్పీ – పోలీసు డిపార్ట్‌మెంట్ తరుపున రావాల్సిన అన్ని పరిహారాలు, ప్రయోజనాలనూ సకాలంలో అందేవిధంగా కృషి చేస్తా: జిల్లా ఎస్పీ

Continue reading

డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతి సంధర్భంగా ఘననివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ -సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం కృషి మహనీయుడు డా.బాబు జగ్జీవన్ రామ్

Continue reading

సికింద్రాబాద్ వస్తున్న రైలులో బాలికపై లైంగికదాడి.. వీడియో చిత్రీకరణ – సంబల్‌పూర్ నుంచి కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వస్తున్న బాలిక -కాలకృత్యాలుతీర్చుకునేందుకు వెళ్లిన బాలికపై నిందితుడి అఘాయిత్యం -139 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన బాలిక తండ్రి -రైలు సికింద్రాబాద్ చేరుకున్న వెంటనే నిందితుడి అరెస్ట్

Continue reading

పామూరు సర్కిల్ ఆఫీస్ మరియు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ -రోడ్డు సేఫ్టీ మరియు ట్రాఫిక్ నియమాలపై ఆటో డ్రైవర్స్, యజమానులకు అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ – ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించాలి -జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ -వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్ర ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్

Continue reading

చంద్ర శేఖర పురం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ -పోలీస్ సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోని ప్రజలకు మెరుగైన సేవలందించాలి:జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్

Continue reading

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్….మహిళలు బాలికలకు ముఖ్యమైన మౌలిక హక్కులున్నాయి..లైంగిక దాడులను అరికట్టే పోరాటం మరింత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లాలి….. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద………

Continue reading

రాష్ట్ర మంత్రి రానున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించాలి – పోలీసుల అప్రమత్తంగా ఉండాలి – ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్

Continue reading