ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాలో ఎం.ఎల్.సీ. ఎన్నికల దృష్ట్యా జిల్లాలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున పోలీస్ స్పందన కార్యక్రమమును 13.02.2023(సోమవారం) తాత్కాలికంగా రద్దు చేయటమైనదని అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి ఒంగోలు వచ్చేవారు ఈ విషయాన్ని గమనించాలని కోరారు…
పోలీస్ స్పందన కార్యక్రమమును సోమవారం తాత్కాలికంగా రద్దు
12
Feb