టి 20 వరల్డ్ కప్ – పాక్ పై భారత్ మహిళా జట్టు ఘన విజయం.. By JSDM NEWS Updated: Sun, 12 Feb, 2023 4:59 PM ఆంధ్రప్రదేశ్ Follow on 12 Feb దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా తొలి మ్యాచ్ లో దాయాది దేశం పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది..150 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మూడు వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేసింది.. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe