ముండ్లమూరు యుటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సోమవారం యుటిఎఫ్ మండల శాఖ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ అధ్యక్షులు పణిదపు శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి ధ నీ రెడ్డి వెంకట్ రెడ్డి ఎన్నికల పరిశీలకులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. యుటిఎఫ్ మండల అధ్యక్షులుగా పి తిరుపతిరెడ్డి . ప్రధాన కార్యదర్శి దార్ల శ్రీనివాసరావు. సహాధ్యక్షులు సుభాని. సహాధ్యక్షురాలుగా ఝాన్సీ రాణి. కోశాధికారిగా ఓగేటి శ్రీనివాసరావు లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ధనిరెడ్డి వెంకట్ రెడ్డి. టి రాజశేఖర్. మండల నాయకులు గోగుల కోటేశ్వరరావు. ముద్దపాటి శ్రీనివాసరావు. దార్ల శ్రీనివాసరావు. బాచిన పూర్ణచంద్రరావు. ఏ తిరుపతిరెడ్డి. కే కోటేశ్వరరావు. తదితరులు పాల్గొన్నారు
యుటిఎఫ్ మండల అధ్యక్షులుగా తిరుపతిరెడ్డి
13
Feb