అవ్వా తాతలకు వరం వైఎస్సార్ కంటి వెలుగు అని తాళ్లూరు పీహెచ్సీ
వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బి అన్నారు. స్థానిక పీహెచ్సీ ఆవరణలో మంగళవారం వైఎస్సార్ కంటి వెలుగులో శుక్లాల ఆపరేషన్ కి 38 మంది అవ్వా తాతలను పెద కాకాని శంకర వైద్యశాలకు బస్సులో తరలించారు. టెక్నిషియన్ ఉమ తదితరులు అవ్వాతాతలను బస్సు ఎక్కించి తగిన జాగ్రత్తలు చెప్పి శుక్లాల ఆప రేషన్ కి పంపారు.
అవ్వాతాతలకు వరం వైఎస్సార్ కంటి వెలుగు
13
Feb