ఓటర్ల మార్పులు, చేర్పులు త్వరితగతిన చేపట్టాలి – పురోగతి చాలా తక్కువగా ఉన్నది – దర్శి నియోజక వర్గ ఈఆర్డీఓ రమేష్

ఓటర్ల మార్పులు చేర్పులు త్వరిత గతిన అయ్యేలా చూడాలని దర్శి నియోజక వర్గ ఎలక్ట్రో రోరల్ ఆఫీసర్ (ఈఆర్ఓ) ఎం. వి. ఎస్ లోకేశ్వరరావు కోరారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం బిఎల్ ఓల సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాలలో ఎవైనా మార్పులు చేర్పులు, సవరణలు ఉంటే బిఎల్ ఓలు గుర్తించి తగిన విధంగా నమోదు చేయించాలని కోరారు. మరణాలతో పాటు, ఫోటోలలో ఏవైనా తేడాలు ఉంటే గుర్తించాలని చెప్పారు. పురోగతి చాలా తక్కువ ఉన్నందని అసంతృప్తి వ్యక్తం చేసారు. పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఎలక్షన్-డిటీ రవికుమార్, ఎస్ఏ మూర్తి, జెఏ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *