గుంటి గంగలోని తేజ వయో వృద్ధాశ్రయానికి ఆదివారం జనసేన సేవా సమితి వృద్ధుల అవసరరాల నిమిత్తం నిత్యావసర అవసరాలు అందించి చేయత ఇచ్చారు.యర్రం శెట్టి చిరంజీవి (డిష్ చిరంజీవి) ఆధ్వర్యంలో పార్వం పాండు రంగ నాయుడు సహకారంతో వృద్ధాశ్రయానికి రూ. 50కేజీల బియ్యం, నూనె బాక్స్ అందించారు. కార్యక్రమంలో మన జనసైనికులు పెండ్లి మహేష్ బాబు (బద్రి), మారం ఋషి కుమార్, పెండ్లి శ్రీను, పసుపులేటి వీరాంజనేయులు, పసుపులేటి హనుమంతు, యద్దల కిరణ్ కుమార్, sk కాసిం, పసుపులేటి కోటి, అనూష్, జాస్తి బంగారు బాబు పాల్గొన్నారు
జన సైనికులు వృద్ధాశ్రయానికి చేయూత
19
Feb