ముండ్లమూరు మండల కేంద్రమైన ముండ్లమూరులో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం రాత్రి శివపార్వతులను గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ పూజారి దుర్భాకుల నగేష్ శర్మ ఆధ్వర్యంలో నా ఊరే నా ఇల్లు ముళ్ళమూరు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మహిళ భక్తులు పల్లకిలో శివపార్వతుల స్వాముల ను ఏర్పాటు చేసి గ్రామంలో కలియ తిరుగుతూ స్వామివారికి భక్తులు వారు పోస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
శివపార్వతుల గ్రామోత్సవం నిర్వహణ
19
Feb