పొదిలి మండలం జువ్వల వారి పాలెం గ్రామానికి చెందిన దళిత యువతిపై శుక్రవారం అగ్రకులానికి చెందినవారు దాడి చేసిన సంఘటనలో పోలీసులకు ఫిర్యాదు చేసారు. తగిన న్యాయం జరగక పోవడం తో మనస్థాపానికి గురై బాడితురాలు హార్పిక్ తాగి .. ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్న తాళ్లూరి భాగ్యమ్మ ని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య పరామర్శించారు. న్యాయం జరిగేలా చూస్తామని ధైర్యం చెప్పారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య మరియు మాల మహాసేన జిల్లా కన్వీనర్ ఆనంద్, బిసి నాయకులు కృష్ణ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు .
దళిత యువతి కి న్యాయం జరిగేలా చూస్తాము మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య
20
Feb