చేపల చెరువులను పరిశీలించిన అధికారులు

ముండ్లమూరు మండలంలోని ఉమామహేశ్వరపురం రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వేనెంబర్ 402–403 లలో 14 ఎకరాల 20 సెంట్లు భూమిలో చేపల చెరువుల భూములను ఫిషరీస్ ఏడి ఏఉషా కిరణ్, తహసిల్దార్ ఎస్ ఉషారాణిలు మంగళవారం పరిశీలించారు . ఆ భూములలో అద్దంకి కి చెందిన కోయి శ్రీనివాసరావు ఆ భూములు రైతు వారీ పట్టా భూములని చేపల చెరువులుగా సాగు చేసుకుంటున్నాని … ఈ భూములపై ఆర్డీవో కోర్టులో కేసు నడుస్తుందని తెలిపారు . అయితే కూకట్ల సురేష్ అనే వ్యక్తి ప్రభుత్వ భూములను అనధికారికంగా సాగు చేసుకుంటున్నారని …. స్పందనలో అర్జీలు దాఖలు చేయగా అధికారులు ఆ భూములను పరిశీలించడం జరిగింది. డిప్యూటీ తహసిల్దార్ జి పుల్లారెడ్డి, ల్యాండ్ డిప్యూటీ సర్వేయర్, ఆర్ రవి కాంత్, వీఆర్వో కే దయానందం, సచివాలయ సర్వేయర్ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు,

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *