తాళ్లూరు మాజీ ఎంపీపీ కోట రామిరెడ్డిని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు సోమవారం పరామర్శించారు. రామిరెడ్డి ఇటీవల ప్రమాదంలో కంటికి ఆపరేషన్ చేయటంతో ఆయన నివాసానికి వచ్చి ప్రమాదం జరిగిన తీరును, కంటికి
తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి తెలిపారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీసుబ్బారెడ్డి, తాళ్లూరు-2 ఎంపీటీసీ యామర్తి ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.
I
