కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామీ వారిని కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్న పారిశ్రామిక వేత్త,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు శిద్దా సుధీర్ కుమార్ గారు.గురువారం ఉదయం వి.ఐ. పి బ్రేక్ సమయంలో శ్రీ వారిని దర్శించుకొని స్వామి వారి ఆశీస్సులు, తీర్థప్రసాదాలు అందుకున్నారు.
