విజయవాడలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్ది శెట్టి వేణుగోపాల్ , దర్శి నియోజక వర్గ వైకాపా నాయకులు , రైతులు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న పంట నష్టపరిహా రం వెంటనే చెల్లించడానికి చర్యలు తీసు కోవాలని కోరారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో దర్శి నియోజకవ నాయకులు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ని కలిసిన వైకాపా నాయకులు
-పెండింగ్ లో ఉన్న పంట నష్టపరిహారం చెల్లించేలా కృషి చేయాలని కోరిన ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి
16
Mar