విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ By JSDM NEWS Updated: Thu, 16 Mar, 2023 5:13 PM ఆంధ్రప్రదేశ్ Follow on 16 Mar రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ దంపతులకు దర్శి ఎమ్మెల్యే డాక్టర్మద్దిశెట్టి వేణుగోపాల్ పుష్పగుచ్చం అందించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe