తాళ్లూరు ఎస్సై ప్రేమ్ కుమార్ కు కు ఉత్తమ సేవా పురస్కార్ అవార్డు అందుకున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఒంగోలులో జరిగిన వేడుకలలో ఇన్చార్జి మంత్రి నాగార్జున ఈ అవార్డును ఎస్సై ప్రేమ్ కుమార్ కి అందించారు.
గ్రేహాంట్స్ లో పనిచేసిన కాలంలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డు అందుకున్న ఎస్సైకు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
