బొట్లపాలెం లో అక్రమ మద్యం పట్టివేత By JSDM NEWS Updated: Thu, 17 Aug, 2023 4:48 PM ఆంధ్రప్రదేశ్ Follow on 17 Aug దర్శి మండలంలోని బొట్లపాలెం గ్రామంలో గల ఓ రెస్టారెంట్లో అక్రమంగా అమ్ముతున్న మద్యం బాటిళ్లను ఎస్సై రామకృష్ణ స్వాధీనం చేసుకున్నారు. 71 బీరు బాటిళ్లు, 182 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe