దర్శి మండలంలోని తుమ్మెదలపాడు గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లాపరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్ నల్లదిమ్ము వెంకట శేషిరెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఇతర దేవదానం, మాజీ సర్పంచులు శ్రీనివాసరెడ్డి, ఎన్ బ్రహ్మారెడ్డి, చింతలపూడి శ్రీనివాసరెడ్డి, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

